Canada:కారుపై మూత్రవిసర్జన వద్దన్నాడు.. ఆ మాత్రానికే ప్రాణం తీసిన నిందితుడు

ఒక వ్యక్తిపై పగ తీర్చుకోవాలంటే అందుకు పెద్ద కారణాలు అక్కర్లేదు. చిన్న కారణాలకే ఎదుటివారిపై ఉన్న పగను తీర్చుకుంటున్నారు. కెనడాలో(Canada) ఇదే జరిగింది. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తను ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో ఐదురోజులు మృత్యువుతో పోరాడిన ఆయన గత శుక్రవారం తుదిశ్వాస వదిలాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. read also: Mallikarjun Kharge: ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేయాలి : మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే కారుపై మూత్ర విసర్జన వద్దన్నందుకు దాడి. 55 … Continue reading Canada:కారుపై మూత్రవిసర్జన వద్దన్నాడు.. ఆ మాత్రానికే ప్రాణం తీసిన నిందితుడు