Latest Telugu News: Visa: కొత్త విధానంలో వీసా మార్పులతో స్వాగతం పలుకుతున్న కెనడా

హెచ్1బీ వీసా(H1-BVisa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) తీసుకున్న నిర్ణయంపై స్వదేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాని వల్ల అమెరికాకే నష్టం జరుగుతుందని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు అమెరికా కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్‌కు లేఖ రాశారు. హెచ్1బీ ఫీజు పెంచితే.. అమెరికా కంపెనీలతో పోటీ పడుతున్న విదేశీ కంపెనీలు టెక్ నిపుణులను ఆకర్షిస్తాయని అన్నారు. వీరు అభిప్రాయపడినట్లే.. హెచ్1బీ వీసా కోసం ఎదురు చూస్తున్న వారిని … Continue reading Latest Telugu News: Visa: కొత్త విధానంలో వీసా మార్పులతో స్వాగతం పలుకుతున్న కెనడా