Latest News: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా

భారత్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) నేతృత్వంలోని ముఠాపై కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రకటించింది. క్రిమినల్ కోడ్ ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్టు కెనడా (Canada) హోం శాఖ మంత్రి గ్యారీ ఆనందసంగరీ సోమవారం ప్రకటించారు. Donald Trump: విదేశీ సినిమాలపై 100 శాతం సుంకం విధించిన ట్రంప్ దీంతో కెనడాలోని బిష్ణోయ్ ముఠా ఆస్తులు (నగదు నుంచి వాహనాలు, … Continue reading Latest News: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా