US: హమాస్ను అంతం చేసే సామర్థ్యం ట్రంప్కు ఉందా?

గాజాలో ఇజ్రాయెల్ కు, హమాస్ కు మధ్య యుద్ధం ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాలు శాంతికి ఒప్పుకున్నాయి. ఇజ్రాయెల్ దళాలు గాజాను వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. దీని తరువాత నుంచి ట్రంప్ గాజాలో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం గాజా బోర్డ్ ఆఫ్ పీస్ ను కూడా ప్రతిపాదించారు. ఇందులో చాలా దేశాలను ఇన్వాల్వ్ కూడా చేశారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా గాజా స్ట్రిప్‌లో పునర్నిర్మాణం, కొత్త ప్రభుత్వాన్ని … Continue reading US: హమాస్ను అంతం చేసే సామర్థ్యం ట్రంప్కు ఉందా?