Latest Telugu News: Elon Musk: ఎయిర్ టెల్, జియోతో స్టార్‌లింక్ పోటీ కష్టమేనా?

భారతదేశ బ్రాడ్‌బ్యాండ్ సేవా రంగం ఒక పెద్ద మార్పు దిశగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలుకుతున్న ఎలోన్ మస్క్‌ నేతృత్వంలోని స్టార్లింక్ ఇప్పుడు భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. అయితే, ఈ సేవల ధరలే ప్రజల్లో పెద్ద చర్చకు వేదికగా మారాయి. భారత్‌లో ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు చాలా తక్కువ రేట్లకు హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న తరుణంలో.. Starlink ప్రతిపాదిస్తున్న ఛార్జీలు మరింత భారంగా … Continue reading Latest Telugu News: Elon Musk: ఎయిర్ టెల్, జియోతో స్టార్‌లింక్ పోటీ కష్టమేనా?