Cambodia: థాయ్ లాండ్-కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
థాయ్ లాండ్-కంబోడియాలు(Cambodia) ‘తక్షణ కాల్పుల’ విరమణకు అంగీకరించాయి. రెండు దేశాలు ఈ మేరకు కంబోడియాలో రెండు దేశాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రాణాంతక సరిహద్దు ఘర్షణలకు ముగింపు పలుకుతామని రెండు దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. పొరుగువారి దీర్ఘకాల సరిహద్దు వివాదం ఈ నెలలో తిరిగి ప్రారంభమైంది. అధికారిక లెక్కల ప్రకారం, మునుపటి కాల్పుల విరమణను విచ్చిన్నం చేసి, కనీసం 47 మందిని చంపింది. దాదాపు పదిలక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. Read Also: … Continue reading Cambodia: థాయ్ లాండ్-కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed