Latest News: California Helicopter Crash: అమెరికాలో హెలికాప్టర్ ప్రమాదం

కాలిఫోర్నియాలో ఘోర ఘటన అమెరికా(United States) దక్షిణ కాలిఫోర్నియాలోని(California Helicopter Crash) హంటింగ్టన్ బీచ్‌ సమీపంలో ఓ హెలికాప్టర్‌ భయంకర ప్రమాదానికి గురైంది. మొదట సాధారణంగా ప్రయాణిస్తున్న ఆ హెలికాప్టర్‌, ఒక్కసారిగా కంట్రోల్‌ తప్పి గాల్లో గిరగిరా తిరుగుతూ కిందకు కూలిపోయింది. క్షణాల్లోనే చెట్లపై పడిపోయి ధ్వంసమైంది. Read also: Filmfare 2025 Winners: ఫిల్మ్ ఫెయిర్ 2025లో ‘లాపతా లేడీస్’ సత్తా ఐదుగురికి గాయాలు – దర్యాప్తు ప్రారంభం ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు … Continue reading Latest News: California Helicopter Crash: అమెరికాలో హెలికాప్టర్ ప్రమాదం