Latest Telugu News: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరిస్తే భారీ జరిమానాలు

ఇటలీ(Italy)లో ఇక మీదట బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు, నిఖాబ్ లు ధరిస్తే భారీ జరిమానాలు విధిస్తారు. దీనికి సంబంధించిన బిల్లును ఇప్పటికే అక్కడ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించామని ఇటలీ గవర్నమెంట్ తెలిపింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి 300 యూరోస్ నుంచి 3,000 యూరోస్ అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.30,000 నుంచి రూ.3 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. Jaish-e-Mohammed: జైషే … Continue reading Latest Telugu News: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరిస్తే భారీ జరిమానాలు