Latest News: PM Keir Starmer: భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని .. ఎప్పుడంటే?

భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాలు మరో కీలక దశలోకి ప్రవేశించబోతున్నాయి. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (PM Keir Starmer) తన మొదటి అధికారిక భారత పర్యటనకు సిద్ధమవుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆహ్వానం మేరకు స్టార్మర్ అక్టోబర్ 8 నుండి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించింది. Trump: అమెరికాను విడిచి వెళ్లే వలసదారులకు … Continue reading Latest News: PM Keir Starmer: భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని .. ఎప్పుడంటే?