Telugu News: Britain: జాతి వివక్షతో భారతీయు యువతిపై అత్యాచారం

ఖండాలు ఏవైనా.. దేశాలు ఎన్నైనా మహిళలకు మాత్రం న్యాయం జరగడం లేదు. ఆకాశంలో సగభాగం మాదే అంటూ, నింగీనేలా తనదేలా భావిస్తూ, తన కెరీర్ జీవితంలో విప్లవాత్మకమైన మార్పులతో ఎంతో ఎదుగుతూ, దేశాభివృద్ధికి, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నా..మహిళ అనేసరికి ఆమెను లైంగిక అవసరాలను తీర్చేసాధనంగానే భావిస్తున్నారు. ఆమె అభివృద్ధిని అడ్డుకునే రాక్షసకీడలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. అందుకే పసిబిడ్డల నుంచి, వృద్ధుల వరకు ఒంటరిగా కనిపిస్తే చాలు.. కామాంధుల భారీ నుంచి తప్పించుకోలేక పోతున్నారు. … Continue reading Telugu News: Britain: జాతి వివక్షతో భారతీయు యువతిపై అత్యాచారం