Telugu News: Britain: ఎపిస్టీన్ ఫైల్స్.. రాయల్ టైటిల్ ను వదులుకున్న ప్రిన్స్ ఆండ్రూ

గతకొంత కాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎపిస్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణం అమెరికాను కుదిపేస్తున్న సంగతి విధితమే. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మస్క్ తో సహా చాలామంది పేర్లు బయటకు రావడంతో ఈ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా బ్రిటన్(Britain) యువరాజు ఆండ్రూ(Prince Andrew) పేరు కూడా వినిపించింది. ఈయన  పేరు బయటకు రావడంతో ఆయన తన రాయల్ టైటిల్ ను వదులుకున్నారు. బ్రిటన్ రాజు ఛార్లెస్-3 తన సోదరుడిపై కఠిన … Continue reading Telugu News: Britain: ఎపిస్టీన్ ఫైల్స్.. రాయల్ టైటిల్ ను వదులుకున్న ప్రిన్స్ ఆండ్రూ