Trump: H-1B వీసా కోసం భారతీయుల లంచాలు?
అమెరికాలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించాక వాటిలో పనిచేసేందుకు హెచ్1బీ వీసాలు పొందుతున్న భారతీయులు వీటి కోసం ఎందాకైనా వెళ్తున్నారా ? లంచాలు సహా ఎన్ని అడ్డదారులు తొక్కయినా హెచ్1బీ (H1-B)వీసాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారా ? అందుకే ట్రంప్ సర్కార్ ఇప్పుడు హెచ్1 వీసా ఇంటర్వ్యూల విషయంలో భారతీయులకు చుక్కలు చూపిస్తోందా ? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అమెరికాలో హెచ్1బీ వీసాలు పొందేందుకు భారతీయులు ఎలాంటి అడ్డదారులు తొక్కుతున్నారో వివరిస్తూ ఆ … Continue reading Trump: H-1B వీసా కోసం భారతీయుల లంచాలు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed