Brahmaputra: హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

హిమాలయాల నుంచి పుట్టిన యార్లుంగ్ త్సాంగ్పో నది(Yarlung Tsangpo River) టిబెట్‌ను దాటుతూ భారత్‌లో బ్రహ్మపుత్ర(Brahmaputra)గా ప్రవేశిస్తుంది. ఈ నది భోజనం, సాగునీరు, ఉపాధి కోసం లక్షలాది ప్రజలకు ముఖ్య వనరు. కానీ చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు ఇప్పుడు కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా, దక్షిణాసియా భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అంశంగా మారింది. Read also: US Tariff: యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట చైనా సుమారు 168 … Continue reading Brahmaputra: హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి