Telugu News: Bosnia: బోస్నియాలో పేదల్ని హతమార్చిన సంపన్నులు

కొన్ని అక్రమాలు, అన్యాయాలు ఎన్నటికీ బయటపడవని అనుకుంటారు. తప్పు చేసిన వారు ఎప్పుడో ఒకసారి దొరికిపోతారు. నేరస్తులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో ఒకచోట చిన్న తప్పిదంతో దొరికిపోతారు. అందుకే ఏదో ఒకరోజు నేరస్తులు పట్టుపడక తప్పదు. తాజాగా ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం చేసిన నేరం నేడు వెలుగులోకి వచ్చింది. అధికారులను పరుగు పెట్టిస్తున్నది. దేశాన్నే ఓ కుదుపు కుదిపేస్తున్న సంఘటన ఇది. యుద్ధంతో కష్టాలు పడుతున్న ప్రజలపై జాలి, దయ చూపాల్సింది పోయి.. మానవత్వం … Continue reading Telugu News: Bosnia: బోస్నియాలో పేదల్ని హతమార్చిన సంపన్నులు