Latest Telugu News: Australia: బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం
ఆదివారం ఆస్ట్రేలియా(Australia)లోని బాండీ బీచ్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. సిడ్నీ నగరంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతం అయిన బాండీ బీచ్‌లో కొందరు దుండుగులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 16 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. యూదుల పండుగ ప్రారంభమైన తొలి రోజే ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలో భాగంగా ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు నిందితులు.. 50 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. Read … Continue reading Latest Telugu News: Australia: బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed