Australia: బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ నగరం లో యూదులపై ఉగ్ర దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ భయానక దాడి సమయంలో అహ్మద్‌ అల్ అహ్మద్‌ (Ahmed Al Ahmed) అనే వ్యక్తి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదులకు ఎదురెళ్లి గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Read Also: Karnataka: కార్వార్ నేవీ స్థావరం వద్ద … Continue reading Australia: బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా