Latest Telugu News: Mozambique: బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి..పలువురు గల్లంతు

ఆఫ్రికాలోని మొజాంబిక్‌(Mozambique) బెయిరా ఓడరేవు సమీపంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ విషాద ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు. 14 మంది భారతీయ సిబ్బందితో సహా మరికొందరు ఆ బోట్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మిగిలిన వాళ్లని స్థానిక సిబ్బంది రక్షించారు. అయితే బోటు బోల్తా పడేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. గల్లంతైన వాళ్ల కోసం గాలింపు చర్యలు … Continue reading Latest Telugu News: Mozambique: బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి..పలువురు గల్లంతు