America: బిట్ కాయిన్ పనికిరానిది, దాని విలువ జీరోనే..ఫార్ వ్యాఖ్యలు

క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా మార్కెట్ నిపుణులు.. అది ఓ పనికిరానిది అని దానికి విలువ ఉండదని తేల్చి చెప్పారు. డిజిటల్ కరెన్సీ జీరోకి పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్లు పరిగిత్తిస్తున్నాయి. కాగా గత వారం క్రిప్టో మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు ఈ వ్యాఖ్యలకు బలాన్ని కూడా ఇస్తున్నాయి. గత 15 నెలల కాలంలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టిన చాలా మంది పెట్టుబడిదారులు … Continue reading America: బిట్ కాయిన్ పనికిరానిది, దాని విలువ జీరోనే..ఫార్ వ్యాఖ్యలు