Telugu News:Bilateral Trade Agreement: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో

భారత్‌ మరియు అమెరికా మధ్య జరుగుతున్న మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement) త్వరలోనే తుది రూపం దాల్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం కోసం భారత వాణిజ్య ప్రతినిధుల బృందం ఈ వారం వాషింగ్టన్‌కి(Washington) వెళ్ళనుంది. ఒక సీనియర్ అధికారి ప్రకారం, “ఇరు దేశాలు సానుకూల వాతావరణంలో చర్చలు జరుపుతున్నాయి. నిర్ణయించిన గడువులోపు మొదటి దశ ట్రేడ్ డీల్‌ను ముగించడమే లక్ష్యం” అని … Continue reading Telugu News:Bilateral Trade Agreement: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో