US : ట్రంప్ కు బిగ్ షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘టారిఫ్స్’ (సుంకాల) విధానానికి స్వదేశీ చట్టసభలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రతినిధుల సభ (US House) కీలక నిర్ణయం తీసుకుంది. డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన ఈ వ్యతిరేక తీర్మానం 219-211 ఓట్ల తేడాతో నెగ్గింది. ట్రంప్ తన అధ్యక్ష అధికారాలను (International Emergency Economic Powers … Continue reading US : ట్రంప్ కు బిగ్ షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్