Big Breaking: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం

Big Breaking: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపంఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. సులవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. బుధవారం ఉదయం ఈ ప్రకంపనలు సులవేసి ఉత్తర తీర ప్రాంతాన్ని తాకినట్లు ఇండోనేషియా భూకంప పరిశీలనా సంస్థ (BMKG) వెల్లడించింది. ఈ వారంలో నమోదైన రెండవ అతిపెద్ద భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు. Read Also: Hyderabad Crime: అయ్యో తల్లి! ఎంత పనిచేశావ్? Big Breaking: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపంభూకంపం వల్ల ఆస్తి … Continue reading Big Breaking: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం