Breaking News – Donald Trump : ట్రంపు కు క్షమాపణలు చెప్పిన BBC

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రసారం చేసిన వీడియోను తప్పుగా ఎడిట్ చేసినందుకు బ్రిటన్‌కు చెందిన ప్రపంచప్రఖ్యాత మీడియా సంస్థ BBC క్షమాపణలు ప్రకటించింది. ట్రంప్ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టే విధంగా ఎడిట్ చేసినట్టు ఆరోపణలు రావడంతో బీబీసీ దానిని అంగీకరించి, ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని స్పష్టం చేసింది. జరిగిన వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఆలోచన తమకు ఉందని తెలియజేసినా, ట్రంప్ కోరిన పరువు నష్టం పరిహారం చెల్లించే అంశాన్ని మాత్రం స్పష్టంగా తిరస్కరించింది. … Continue reading Breaking News – Donald Trump : ట్రంపు కు క్షమాపణలు చెప్పిన BBC