News Telugu: Bangladesh: నేనెందుకు బంగ్లాదేశ్ ను వదలివచ్చానంటే.. షేక్ హసీనా

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన ప్రవాసంపై తొలిసారిగా మాట్లాడారు. తన ప్రాణాలను, తన చుట్టూ ఉన్నవారి భద్రతను కాపాడేందుకు దేశం విడిచి పెట్టాల్సి వచ్చిందని, అదొక తప్పనిసరి అవసరం’గా మారిందని ఆమె స్పస్టం చేశారు. తన పాలనను కూల్చివేసిన విద్యార్థుల నిరసనలను ‘హింసాత్మక తిరుగుబాటు’గా అభివర్ణించిన ఆమె, భద్రతా బలగాలు కాల్పులు జరపాలని తాను ఆదేశించానన్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాల వెల్లడి బ్రిటిష్ మీడియా సంస్థ … Continue reading News Telugu: Bangladesh: నేనెందుకు బంగ్లాదేశ్ ను వదలివచ్చానంటే.. షేక్ హసీనా