Bangladesh violence: బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస భయంకరం.. అగ్నిదాడిలో చిన్నారి మృతి

బంగ్లాదేశ్‌లో(Bangladesh violence) అరాచక పరిస్థితులు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయి. రాజకీయ వైరం కారణంగా జరిగిన ఓ దారుణ ఘటనలో ఒక పసి ప్రాణం మంటల్లో చిక్కుకుని మరణించగా, ఒక కుటుంబం మొత్తం తీవ్ర ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుంది. ఈ సంఘటన లక్ష్మీపూర్ సదర్ ఉపజిల్లాలో చోటుచేసుకుని దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. Read also: RAB investigation: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై షాకింగ్ నిజాలు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన నేత, వ్యాపారవేత్త బేలాల్ హొస్సేన్ … Continue reading Bangladesh violence: బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస భయంకరం.. అగ్నిదాడిలో చిన్నారి మృతి