Bangladesh: ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

బంగ్లాదేశ్‌లో(Bangladesh) ఓ యువ రాజకీయ నాయకుడి హత్య అనంతరం చెలరేగిన హింస దేశ రాజధాని ఢాకాను వణికించింది. ఆగ్రహంతో రగిలిన వందలాది మంది ఆందోళనకారులు రాజధానిలో విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ దినపత్రికలైన ‘ప్రొథొమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’ కార్యాలయాలపై పెట్రోల్ బాంబులతో దాడులు జరిపి, తీవ్ర నష్టం కలిగించారు. Read Also: Sangareddy Crime: కొల్లూరులో విషాదం.. 8వ అంతస్తు నుంచి పడి యువతి మృతి ఈ దాడుల ప్రభావంతో 27 … Continue reading Bangladesh: ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు