Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మరో లించింగ్ ఘటన

బంగ్లాదేశ్‌లో(Bangladesh Violence) గుంపు హింస మరోసారి భయానకంగా బయటపడింది. రాజ్‌బరి జిల్లాలో(Rajbari District ) 29 ఏళ్ల యువకుడు అమృత్ మండల్‌పై అల్లరిమూకలు దాడి చేసి హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అమృత్‌ను రోడ్డుపైకి లాగి తీసుకెళ్లి, విచక్షణారహితంగా కొట్టినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. తీవ్ర గాయాల వల్ల అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. Read also: Breaking … Continue reading Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మరో లించింగ్ ఘటన