Bangladesh: ఆగని హింస: పూజలు చేస్తున్న హిందువులపై బాంబు దాడి!

Bangladesh: బంగ్లాదేశ్‌లోని కోమిల్లా జిల్లాలో మైనారిటీలపై దాడులు మరోసారి కలకలం రేపాయి. శనివారం స్థానిక హిందువులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా, గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా బాంబులతో దాడికి తెగబడ్డారు. ఈ ఆకస్మిక దాడిలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా పూజారి కేశవ్ చక్రవర్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని స్థానిక వర్గాలు వెల్లడించాయి. Read Also:Bihar Crime: 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం! ఐదుగురు … Continue reading Bangladesh: ఆగని హింస: పూజలు చేస్తున్న హిందువులపై బాంబు దాడి!