Bangladesh: హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

బంగ్లా (Bangladesh) లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. గడిచిన 24గంటలల్లో ఇద్దరు హిందువులను హత్య చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నార్సింగ్ది జిల్లా కేంద్రంలోని బ్రాహ్మండికి చెందిన శరత్ చక్రవర్తి మణి స్థానికంగా ఓ కిరాణా షాపు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. మణి గతంలో దక్షిణ కొరియాకు వెళ్లి కొంతకాలం పనిచేసి వచ్చాడు. అక్కడ సంపాదించుకుని వచ్చిన సొమ్ముతో బ్రాహ్మండిలో ఓ ఇల్లు కట్టుకున్నాడు. Read also: Medak Crime: సొమ్ము కోసం తండ్రిని అంతమొందించిన తనయుడు … Continue reading Bangladesh: హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య