Bangladesh: స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు

గతకొంత కాలంగా బంగ్లాదేశ్ లో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు దాడులకు పూనుకుంటారో తెలియని పరిస్థితి అక్కడ ఉంది. ప్రజల క్షేమానికి ఏమాత్రం భరోసా లేదు. నిరసనకారులు ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ లోని ఫరీద్ పూర్ లో శుక్రవారం రాత్రి గందరగోళం నెలకొంది. ఆనందంగా ముగించాల్సిన ఓ పాఠశాల వార్షికోతవం అర్ధరాత్రి కల్లోలంగా మారింది. రాత్రి ఇస్లామిస్టు గుంపు ప్రముఖ రాక్ గాయకుడు జేమ్స్ నిర్వహించిన సంగీత కార్యక్రమంపై దాడి చేయడంతో షోను … Continue reading Bangladesh: స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు