Bangladesh:యూనస్ మెడకు చుట్టుకుంటున్న హాదీ హత్య కేసు

బంగ్లాదేశ్(Bangladesh) లో యువనేత ఉస్మాన్ హాదీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఈ హత్యలో అక్కడి ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ మెడకే చుట్టుకుంటోంది. హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వంలో కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు అతడి సోదరుడు ఆరోపణలు చేశాడు. హదీని మీరే (యూనస్ ను ఉద్దేశిస్తూ) చంపేశారంటూ వ్యాఖ్యానించాడు. Read Also: Trump: అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్టు.. ఎందుకనగా? ఈ … Continue reading Bangladesh:యూనస్ మెడకు చుట్టుకుంటున్న హాదీ హత్య కేసు