India-Bangladesh Relations : భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో హాదీ మరణం తర్వాత చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాలను క్షిణించేలా చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ భారతీయులకు అందించే కాన్సులర్ మరియు వీసా సర్వీసులను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. దీనివల్ల వ్యాపార, పర్యాటక మరియు వైద్య అవసరాల నిమిత్తం బంగ్లాదేశ్ వెళ్లాలనుకునే భారతీయులకు తీవ్ర ఆటంకం … Continue reading India-Bangladesh Relations : భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్