Bangladesh: దీపూ దాస్ హత్యపై షాకింగ్ నిజాలు!

బంగ్లాదేశ్‌లో(Bangladesh) దీపూ చంద్రదాస్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీపూపై ఎలాంటి ఆధారాలు లేకుండానే తప్పుడు ఆరోపణలు మోపి గుంపుగా దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తీవ్రంగా కొట్టిన అనంతరం అతడు స్పృహ కోల్పోయినా దాడిని ఆపలేదని వెల్లడించారు. ఆ తర్వాత మృతదేహాన్ని సుమారు ఒక కిలోమీటరు మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లి, చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టడం ద్వారా దారుణానికి తెరదీశారని తెలిపారు. Read Also: World Record : చైనా ట్రైన్ వరల్డ్ … Continue reading Bangladesh: దీపూ దాస్ హత్యపై షాకింగ్ నిజాలు!