Telugu News: Bangladesh:షేక్ హసీనాకు ఢాకా ఐసీటీలో మరణశిక్ష

బంగ్లాదేశ్( Bangladesh) ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ (ICT) ఢాకా అల్లర్ల కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. విద్యార్థుల ఉద్యమాలు హింసాత్మకంగా మారిన సమయంలో జరిగిన ఘర్షణల్లో 1,400 మంది మరణాలకు ఆమె బాధ్యత వహించాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. Read Also: USA: ఈ దేశా పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్ కేసు నేపథ్యం & కీలక అంశాలు గతేడాది విద్యార్థుల … Continue reading Telugu News: Bangladesh:షేక్ హసీనాకు ఢాకా ఐసీటీలో మరణశిక్ష