Telugu News: Bangladesh: షేక్ హసీనాకు ట్రైబ్యునల్ కోర్టులో దోషి తీర్పు

బంగ్లాదేశ్(Bangladesh) రాజకీయాల్లో భారీ కలకలం రేపుతున్న తీర్పులు వెలువడ్డాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాపై(Sheikh Hasina) నమోదు చేసిన తీవ్రమైన ఆరోపణలపై ట్రిబ్యునల్ కోర్టు దోషిగా తేల్చింది. గత ఏడాది జరిగిన విద్యార్థుల నిరసనలను హింసాత్మకంగా అణచివేయడంలో ఆమె పాత్ర ఉన్నట్టు కోర్టు అభిప్రాయపడింది. కోర్టు వివరాల ప్రకారం, విద్యార్థుల ఉద్యమంపై అమలు చేసిన కఠిన చర్యల వల్ల 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే కేసులో హసీనా సహా మరో ఇద్దరిపై కూడా క్రిమినల్ కేసులు … Continue reading Telugu News: Bangladesh: షేక్ హసీనాకు ట్రైబ్యునల్ కోర్టులో దోషి తీర్పు