Bangladesh: కొడుకు స్వదేశానికి వచ్చిన కొన్ని రోజులకే ఖలీదా జియా మృతి

బంగ్లాదేశ్(Bangladesh) రాజకీయాలకు చిరస్థాయిగా గుర్తుండిపోయే నాయకురాలు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధినేత్రి, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా (80) మృతి చెందారు. ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. Read Also: Former Bangladesh PM : పోరాటాలతో నిండిన ఖలీదా జియా జీవితం దీర్ఘకాల అనారోగ్యంతో ఆస్పత్రిలో తుదిశ్వాస గత నెల నవంబర్ 23న శ్వాసకోశ సమస్యలతో ఖలీదా జియాను ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో … Continue reading Bangladesh: కొడుకు స్వదేశానికి వచ్చిన కొన్ని రోజులకే ఖలీదా జియా మృతి