Bangladesh: ఢాకాలో పాకిస్థాన్ స్పీకర్ తో జైశంకర్ భేటీ

ఆపరేషన్ సిందూర్ యుద్ధంతో భారత్-పాక్ లమధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (S. Jaishankar) బంగ్లాదేశ్ లో పర్యటించారు. మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం ఢాకా వెళ్లారు. నాలుగు గంటల పాటు బంగ్లాదేశ్ లో పర్యటించారు. జైశంకర్ పర్యటనలో భాగంగా పలువురిని కలిశారు. Read also: New Zealand: 2026కు న్యూజిలాండ్ స్వాగతం Bangladesh తొలిసారిగా పాక్ … Continue reading Bangladesh: ఢాకాలో పాకిస్థాన్ స్పీకర్ తో జైశంకర్ భేటీ