Bangladesh : మరోసారి భగ్గుమంటున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత మరోసారి పతాక స్థాయికి చేరుకుంది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ దారుణ హత్య తర్వాత, ఆ దేశంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హాదీ అంత్యక్రియల అనంతరం లక్షలాది మంది నిరసనకారులు రాజధాని ఢాకాలోని పార్లమెంట్ భవనం (జాతీయ పార్లమెంట్) ముట్టడికి పిలుపునిచ్చారు. దేశంలో పూర్తిస్థాయిలో షరియా చట్టాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ అపూర్వమైన ఆందోళన మొదలైంది. గత కొంతకాలంగా ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, … Continue reading Bangladesh : మరోసారి భగ్గుమంటున్న బంగ్లాదేశ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed