Telugu News: Bangladesh: పాక్, బంగ్లాదేశ్ కుట్రలో భాగమే హసీనాకు ఉరిశిక్ష?

బంగ్లాదేశ్ లో (Bangladesh) రాజకీయ ఆనిశ్చితి కొనసాగుతున్నది. నిన్న (సోమవారం) మాజీ ప్రధాని షేక్ హసీనాకు ట్రిబ్యునల్ కోర్టు మరణశిక్ష విధించడంతో బంగ్లాలో ఘర్షణలు జరుగుతున్నాయి. హసీనాకు ఉరిశిక్ష విధించడంపై ఆమె మద్దతుదారులు మళ్లీ వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ వర్గీయులకు, షేక్ హసీనా వర్గీయులకు మధ్య ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఈ హింసాత్మక దాడుల్లో 50మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.   Read Also: Tummala Nageswara … Continue reading  Telugu News: Bangladesh: పాక్, బంగ్లాదేశ్ కుట్రలో భాగమే హసీనాకు ఉరిశిక్ష?