Latest Telugu News: Yunus: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల్లో నిజం లేదు

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్(Yunus) ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ఉన్న ప్రత్యేకతలలో ఫేక్ వార్తలు కూడా ఒకటంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. ”గతేడాది బంగ్లాదేశ్‌లో అధికార ప్రభుత్వం నుంచి ప్రజలు తిరుగాబుటు చేశారు. దీనివల్ల అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగారు. ఆ సమయంలో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడులు జరిగినట్లు పెద్దఎత్తున ప్రచారం నడిచిందని” జర్నలిస్టు ప్రశ్నించారు. California Helicopter Crash: అమెరికాలో హెలికాప్టర్ … Continue reading Latest Telugu News: Yunus: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల్లో నిజం లేదు