Bangladesh Hindu attack : బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిపై దాడి చేసి నిప్పంటించిన ఘటన

Bangladesh Hindu attack : బంగ్లాదేశ్‌లో మరోసారి మైనారిటీలపై హింసాత్మక ఘటన కలకలం రేపింది. ఖోకన్ దాస్ అనే హిందూ వ్యక్తి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి, కొట్టి, నిప్పంటించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఖోకన్ దాస్ సమీపంలోని చెరువులో దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటనపై Muhammad Yunus నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనకు మతపరమైన కోణం లేదని, ఇది దోపిడీ, నేర కార్యకలాపాల కారణంగా … Continue reading Bangladesh Hindu attack : బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిపై దాడి చేసి నిప్పంటించిన ఘటన