Press freedom Bangladesh : జర్నలిస్ట్‌పై బెదిరింపు, “ఆఫీస్‌కు నిప్పు పెడతాం” అని హెచ్చరిక
Press freedom Bangladesh : బంగ్లాదేశ్‌లో మీడియా స్వేచ్ఛపై ఆందోళనలు మరింత తీవ్రమవుతున్న వేళ, ప్రముఖ టీవీ ఛానెల్ గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ కార్యాలయంలో బెదిరింపుల ఘటన కలకలం రేపింది. ప్రముఖ పత్రికలైన ప్రథమ్ అలో, డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు జరిగిన కొద్ది రోజులకే ఈ తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. వార్తా కథనాల ప్రకారం, ఇటీవల కొన్ని యువకులు ఢాకాలోని తేజ్గావ్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ టీవీ కార్యాలయానికి వెళ్లి, ఆ ఛానెల్ హెడ్ … Continue reading Press freedom Bangladesh : జర్నలిస్ట్‌పై బెదిరింపు, “ఆఫీస్‌కు నిప్పు పెడతాం” అని హెచ్చరిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed