Latest News: Bangladesh: ప్రాణ భయంతో దేశం విడిచానని మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడి!

బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) తాజాగా ఒక ఇంటర్వ్యూలో దేశం విడిచి వెళ్లడానికి గల కారణాలను వివరించారు. “తప్పనిసరి పరిస్థితుల వల్లే దేశం విడిచి వెళ్లాను. నేను అక్కడే ఉండుంటే నా ప్రాణానికే కాకుండా నా చుట్టూ ఉన్నవారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడేది,” అని హసీనా పేర్కొన్నారు. ఆగస్టులో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక తిరుగుబాటు అనంతరం ఆమె దేశం విడిచి వెళ్లడం గ్లోబల్ చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ఈ … Continue reading Latest News: Bangladesh: ప్రాణ భయంతో దేశం విడిచానని మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడి!