Latest News: Bangladesh: బంగ్లా నేవీ చేత మత్స్యకారుల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) విజయనగరానికి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడం పెద్ద కలకలం రేపింది. ఈ ఘటనలో బంగ్లాదేశ్ నౌకాదళం (Bangladesh Navy) వారిని అదుపులోకి తీసుకుంది. భోగాపురం మండలం కొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన మరుపుల్లి చిన్న అప్పన్న, రమేశ్, అప్పలకొండ, ప్రవీణ్, చిన్న అప్పన్న, రాము, అలాగే పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన రమణ, రాము అనే ఎనిమిది మంది మత్స్యకారులు విశాఖపట్నం పోర్ట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. Read also: Heavy … Continue reading Latest News: Bangladesh: బంగ్లా నేవీ చేత మత్స్యకారుల అరెస్ట్