Elections: బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు (Elections) తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. 299 స్థానాల కోసం నేడు ప్రారంభమైన పోలింగ్‌లో మున్షీగంజ్, గోపాల్‌గంజ్ వంటి ప్రాంతాల్లో దుండగులు ముడి బాంబులు పేల్చి హింస చెలరేగేలా చేశారు. ఖుల్నా-2లో బీఎన్‌పీ నేతలకు, జమాత్-ఏ-ఇస్లామీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రాజధాని ఢాకాలో కూడా అల్లర్లు, భాష్పవాయువు వినియోగం జరిగింది. ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. Read Also: Russia: భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ … Continue reading Elections: బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed