Bangladesh: దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం
Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడులు ముగియడం లేదు. తాజాగా అక్కడ మానవత్వాన్ని మంటగలిపే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల వయసున్న, శారీరక దివ్యాంగురాలైన ఒక హిందూ యువతిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలకు రక్షణ కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Read Also: Tiruppur Garment Units Raid: భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న అనుమానితులు అరెస్ట్ కేసు … Continue reading Bangladesh: దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed