Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

బంగ్లాదేశ్‌(Bangladesh)లో మత విద్వేషంతో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దైవదూషణ చేశాడన్న ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని అల్లరిమూక కిరాతకంగా హతమార్చింది. అనంతరం అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పంటించిన ఘటన మైమెన్‌సింగ్ జిల్లా భలుకా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వ్యాపించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం నెలకొంది. Read also: AndhraPradesh Crime: వివాహేతర బంధం.. భర్తను చంపిన భార్య దీపు చంద్ర దాస్ … Continue reading Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..