Latest News: Bangladesh: బంగ్లాదేశ్‌లో రక్తపాతం రాజకీయాలు!

బంగ్లాదేశ్‌లో(Bangladesh) మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయినప్పటికీ, దేశం ఇంకా రాజకీయ హింసతో తల్లడిల్లుతోంది. విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమం హసీనా ప్రభుత్వ పతనానికి దారితీసింది. అయితే, ఆమె పదవి నుంచి తప్పుకున్న తరువాత కూడా ఆందోళనలు, అల్లర్లు, హింసాత్మక ఘటనలు తగ్గడం లేదు. Read also:Rob Jetten: నెదర్లాండ్స్‌ కొత్త ప్రధాని రాబ్‌ జెట్టెన్‌ – చరిత్ర సృష్టించిన యువ నాయకుడు గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు … Continue reading Latest News: Bangladesh: బంగ్లాదేశ్‌లో రక్తపాతం రాజకీయాలు!