Bangladesh: మైనారిటీలను సజీవ దహనం చేస్తున్న బంగ్లా: హసీనా

ఇటీవలకాలంలో బంగ్లాదేశ్ లో(Bangladesh) హింసాత్మక సంఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ప్రజలు రోడ్లపైకి వచ్చి, దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేస్తున్నారు. అక్కడ శాంతిభద్రతలు ఏమాత్రం లేవు. భారతీయ ఎంబసీలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా భారత్ తో సహా అమెరికా, జర్మనీ దేశాల ఎంబసీలు కూడా క్రిస్మస్ నాడు మూతపడ్డాయి. బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని, మైనారిటీల పాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh … Continue reading Bangladesh: మైనారిటీలను సజీవ దహనం చేస్తున్న బంగ్లా: హసీనా