Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

బంగ్లాదేశ్‌(Bangladesh)లో మైనారిటీ వర్గాలపై దాడులు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఆటోలో ప్రయాణిస్తున్న ఓ క్రిస్టియన్ యువతిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. … Continue reading Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి