Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
బంగ్లాదేశ్(Bangladesh)లో మైనారిటీ వర్గాలపై దాడులు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఆటోలో ప్రయాణిస్తున్న ఓ క్రిస్టియన్ యువతిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిని చుట్టుముట్టిన అల్లరి మూక ఆమెను కాళ్లతో తన్నుతూ దారుణంగా ప్రవర్తించింది. హిజాబ్ ధరించలేదన్న కారణంతోనే ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Read also: AndhraPradesh Crime: వివాహేతర బంధం.. భర్తను … Continue reading Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed